సామర్లకోట;; రెడ్ జోన్ లో నాటు సారా విక్రయాలు...

సామర్లకోటలో కరోన వైరస్ కోసం కష్టపడు చున్న అధికారులకు పోలీసు అధికారులకు పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలియజేస్తూ  24 గంటలు ఇంతలా కష్టపడు చున్నా సారా వ్యాపారస్తులను కొంత మందిని కంట్రోల్ చేయలేక పోతున్నారు  స్ధానిక 12,13 వార్డులలో (అల్లూరి సీతారామరాజు పార్కు ‌‌మరియు ఇందిరా పార్కు) దగ్గర సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచ్చలవిడిగా అక్రమ సారా వ్యాపారం జరుగుతుంది దీనివల్ల చుట్టు ప్రక్కల గ్రామాల నుండి మరియు రెడ్ జోన్ పరిధి నుంచి అనేక మంది ఇక్కడికి వస్తున్నారు దీనిపై ఇక్కడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు కనుక సారా వ్యాపారస్తులుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ గ్రూపులో ఉన్న ప్రతి సభ్యుడు పోలీసు అధికారులకు ఎక్సైజ్ అధికారులుకు తెలియజేసి ఈ రెండు వార్డుల ప్రజలను రక్షించవలసిందిగా కోరుచున్నాము     ఇట్లు  12,13 వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడలు కార్యకర్తలు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు