ఎపి లో మరో ఐదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కర్నూలులో కోవిడ్ 19 బాధితుల సంఖ్య 98కి చేరుకుంది. మొత్తం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 488కి చేరింది. అత్యధికంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోనే కేసులు నమోదవుతున్నాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి