లాక్ డౌన్ ;సేవలకు సత్కారం చేసిన పాగా సురేష్



తూ .గో ;సామర్లకోట ;ప్రజలు కరోనా బారిన పడకుండా లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి వారికి అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తు అహర్నిశలు ప్రజల క్షేమం కోసం శ్రమిస్తున్న వాలంటీర్ లు, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లు,సి. ఆర్.పి. లు మరియు వాటర్ సప్లై సిబ్బంది కి పాగా సురేష్ కుమార్ గారి ఆధ్వర్యం లో M.P  శ్రీమతి వంగా గీత  మరియు శ్రీ దవులూరి దొరబాబు  చేతుల మీదుగ బియ్యం,కూరగాయలు ఇవ్వబడినవి. వారి సేవలను గుర్తించి వారిని శ్శాలువ మరియు పూలమాల తో సన్మానించి చిరు ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.

 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు