స్వీయ రక్షణ ద్వారానే కరోన నివారణ - అవేర్ ఫాండేషన్ ఉదయ్
తూ.గో ;;ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా బారినపడకుండా ఉండవచ్చని తాసిల్దార్ వీర్రాజు ఎస్ఐ షరీఫ్ అన్నారు సోమవారం గంగవరం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అవేర్ పౌండేషన్ తద్వారా సమకూర్చిన మాస్కులు, గ్లౌజులు సాని టైజర్స్ ,లను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవేర్ ఫౌండేషన్ లాక్ డౌన్ సిబ్బందికి అవసరమయ్యే మాస్క్ లను shantinagar లను అందించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో అవేర్ పౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ ఆర్ ఐ జిలాని అవేర్ సిబంది విరవేని ,అశోక్ తదితరులు ఉన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి