యాంకర్ విష్ణుప్రియ అందాల ఆరబోత


                                                                                                               ఈ బుల్లితెర అందాలు ఏనాటికైనా వెండితెరపై విరజిమ్మకపోతాయా అని తమ అందచందాలకు మరింత మెరుగులు దిద్దుతూ హాట్ హాట్ ఫొటో షూట్‌లతో సెక్సీ అందాలతో కాకరేపుతున్నారు. ఇక అందాల ఆరబోతలో అనసూయ, రష్మి, శ్రీముఖిలకు గట్టి పోటీగా మారిన యాంకర్ విష్ణుప్రియ  ఈ మధ్య కాలంలో హీట్ పెంచే ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.


                                                                                                                       సుడిగాలి సుధీర్‌తో ‘పోవే పోరా’ అంటూ సందడి చేసే విష్ణుప్రియ ఇటీవల నాభి అందాలతో కైపెక్కించే పోజులకు షేర్ చేసింది. ఆ ఫొటోలు బాగా వైరల్ రావడంతో.. విష్ణు ప్రియ సన్నజాజి తీగలాంటి నడుము అందాలకు గట్టిగానే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పకనే చెప్పింది. ఇక ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఈ బుల్లితెర బ్యూటీ హాట్ వర్కౌట్స్క్‌తో కేకపుట్టింస్తుంది. వర్కౌట్ అంటే అలాంటి ఇలాంటి వర్కౌట్ కాదు.. తనకు బాగా నచ్చిన వచ్చిన డాన్స్‌‌నే వర్కౌట్స్ మంత్రంగా మార్చుకుంది. నడుముని బొంగరంలా గింగిరాలు తిప్పుతూ మీరు కూడా ఇలాంటి వర్కౌట్స్‌ని ట్రై చేయండి.. మంచి కిక్ ఇస్తుంది అంటూ స్టెప్పులతో రచ్చ చేసే వీడియోను పోస్ట్ చేసింది. రెండు నిమిషాల నిడివితో ఉన్న విష్ణు ప్రియ డాన్స్ వర్కౌట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.



Vishnu priya bhimeneni


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు