ఏపీ;; హెల్త్ బుల్టెన్ విడుదల
*హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం* 27 - 04 - 20 20
కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
ఏపీలో 1177 కు పెరిగిన పాజిటివ్ కేసులు.
చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 235.
ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 31.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 911.
ఈరోజు విడుదలైన కరోన వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా.
*కర్నూలు - 13,
కృష్ణా - 33,
గుంటూరు - 23,
పశ్చిమ గోదావరి - 03.
నెల్లూరు - 07.
శ్రీకాకుళం - 01 కేసులు నమోదు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రోజు *మూడు* పాజిటివ్ కేసులు నమోదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి