యానాం బ్రిడ్జెపై కారు బైక్ డీ

ఐ.పోలవరం.(తూగో); ఎదుర్లంక యానం బ్రిడ్జిపై మోటార్ సైకిల్, కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం నుండి యానం వెళ్తున్న కారు, భార్యాభర్తలు యానం వెళ్తున్న ద్విచక్ర వాహనంపై కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో జిజిహెచ్ కి తరలించారు. ఐ పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాకౌట్ లో ఉండవలసిన ప్రజలు ఇలా రోడ్లపై తిరగటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లాకౌట్ ప్రజలు భయపడకుండా తిరుగుతున్నారు ఈ యాక్సిడెంట్ ఉదాహరణ విచ్చలవిడిగా కార్ల తోనూ, ద్విచక్ర వాహనాలు తోను లాకౌట్ కే తయారుచేసి నిబంధనలు ఉల్లంఘించి వారిని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు