జగ్గంపేట ;;అక్రమ సంబంధం ఉందని వ్యకకత్తి తో దాడి
తూర్పు గోదావరి ... జగ్గంపేట..
జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామం లో వ్యక్తిపై కత్తితో దాడి...భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గల్లా ఉమా మహేష్(20) పై కత్తితో దాడి చేసిన సురేష్...పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.కేసు దర్యాప్తు జరుగుతుందని జగ్గంపేట సీఐ వై రాంబాబు, ఎస్ ఐ టి రామకృష్ణ, తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి