MLA VANAMA ;కొత్తగూడెం కేసీఆర్ క్యాంటీన్ ఆకస్మిత తనిఖీ నాణ్యతా లోపం ఫై ఆగ్రహం
కొత్తగూడెం పట్టణంలో కెసిఆర్ క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి,భోజనం నాణ్యత లోపించడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన: ఎమ్మెల్యే వనమా....
కొత్తగూడెం పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు, యాచకులకు, వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన కెసిఆర్ క్యాంటీన్ ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన నాణ్యత లో లోపాన్ని గుర్తించి అక్కడ ఉన్న నిర్వాహకులను పై ఆగ్రహం వ్యక్తం చేసి, మరలా ఇటువంటిది పునరావృతమైతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిర్వాహకులను హెచ్చరించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ కృపాకర్ రావు, జిల్లా టిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్న రు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి