నకిలీ జర్నలిస్టులు అరెస్ట్ .

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్: నకిలీ జర్నలిస్టులు అరెస్ట్ ..మేడిశెట్టి సురేష్ కుమార్, అడపా రాజశేఖర్, సీరపు అశోక్ శ్రీనివాస్ అనే ముగ్గురు నకిలీ విలేకరుల ను అదుపులోకి తీసుకున్న ఇంద్రపాలెం పోలీసులు


                                                                                                                   కాకినాడ రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో పలువురు వ్యాపారస్తులను బెదిరించి అక్రమ వసూళ్లుకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక బజాజ్ పల్సర్ బైక్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై 420,384 r/w 34 ipc సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు తెలిపిన కాకినాడ ఇన్ చార్జి డిఎస్పీ భీమారావు...


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు