సామర్లకోటలో జెసి పర్యటన

సామర్లకోట (తూ.గో) ;జాయింట్ కలక్టర్ లక్ష్మీశ గురువారం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో ఉన్న ప్యాడి ప్రొక్యూర్ మెంట్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కేంద్రంలో రైతుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెల్సుకున్నారు.


                            


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు