: సాధారణ మెకానిక్ సహృదయ సహాయం


అక్షర లీడర్ ఏలేశ్వరం(తూ.గో);;  ఏలేశ్వరం లో సాధారణ మెకానిక్ గా ఉన్న పొన్నాడ సత్తిబాబు కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులకు అనాధలకు వృద్ధులకు వంతు 
సహాయంగా ఒక పూట భోజనం ఇవ్వాలని తలంచి 300 మందికి ఆహారాన్ని అందించారు పొన్నాడ సత్తిబాబు భార్య వెంకటలక్ష్మి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సత్తిబాబు చెప్పారు 
ఈ కార్యక్రమాన్ని 
పి రాంబాబు గారి చేతులమీదుగా  ప్రారంభించారు ఏలేశ్వరం లో ని కాలేజి రోడ్డు శివాలయం వీధి అంబేద్కర్ నగర్ మరియు కన్నయ్య పేటలో లో అనాధలకు వృద్ధులకు యాచకులకు ఆహార పొట్లాలు పంచి పెట్టినట్లు సత్తిబాబు చెప్పారు 
ఈ కార్యక్రమంలో సహకరించిన  మాడుగుల నాగమణ కాకినాడ కాశి మరియు ఆ కాలనీలో యువకులకు మెకానిక్ సత్తిబాబు కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఆశీర్వాదం అని ఈ అన్నదానం చేశానని చెప్పారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు