రేషన్ డీలర్స్ అసోసియేషన్ నిత్యావసర వస్తువులు పంపిణీ

లాక్ డౌన్  నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని రేషన్ డీలర్స్ ప్రెసిడెంట్ కోటిపల్లి శ్రీనివాసరావు అన్నారు..... 


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు పిలుపుమేరకు వైసిపి నాయకులు   కోటిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు సుమారు 25 వేల రూపాయలతో మందికి  అరకేజీ బూస్ట్ బాటిల్స్ మాస్కులు శానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొవ్వాడ గ్రామం వైస్ ప్రెసిడెంట్ కవికొండల సుధీర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రవి, వైసీపీ నాయకులు తోటకూర  శ్రీనివాసరావు, కాళ్ళ  లక్ష్మణ్ రావు. వీరన్న తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు