లాక్ డౌన్ ; సిబ్బందికి భోజనాలు అందించిన అవేర్ స్వచ్చంద సంస్థ

లాక్ డౌన్ సిబ్బందికి భోజనాలు



కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం కృషి చేస్తున్న లాక్ డౌన్ సిబ్బంది మండుటెండలో సరైన తిండి సదుపాయాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అవేర్ పౌండేషన్ గంగవరం మండలం లో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయం వాలంటీర్లు పోలీస్ అటవీశాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ సిబ్బందికి శనివారం భోజనం పార్సిల్ వాటర్ బాటిల్స్ ను అందజేసింది అవేర్ పౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ స్థానిక ఎస్ఐ షరీఫ్ కు భోజనం పాలసీలను అందజేశారు ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ తూ లాక్ డౌన్  విధులు నిర్వర్తిస్తున్న  సిబ్బందికి  తమ సంస్థ తరఫున  ఇప్పటికే  మాస్కులు shani టీజర్లు  పంపిణీ చేయడం జరిగిందని  ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శాంతి అవేర్ సిబ్బంది శివ  తదితరులు ఉన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు