వాసవి వైశ్య ;;;నిరుపేదలకుచెక్క రమేష్ నిత్యావసర వస్తువులుపంపిణి
తూ.గో;;కాకినాడ ;;కరోనా వ్యాధి నివారణ చర్య లాకదౌన్ వల్ల కొన్ని నిరు పేద కుటుంబాలు నిత్య అవసరాలకు ఇబ్బంది పడుతున్న కారణంగా వాసవి వైశ్య ఫ్రెండ్స్ చిట్టురి వారి వీధి చెక్క రమేష్ ఆధ్వర్యంలో బియ్యం, వరి నూక, కందిపప్పు, పంచదార, చింతపండు,పసుపు , కారం, వుప్పు, మిరపకాయలు, నూనె, సాంబార్ పౌడర్, గరంమసాలా, కాఫీ పౌడర్, సంతూర్ సోప్ వంటి 14 రకాల నిత్య అవసరాలు పంపిణీ చేశారు. ప్రాజెక్ట్ చైర్మన్ సత్యవరపు మోహన్ , కో.చైర్మన్ సూరిబాబు, వినోద్ నూలు పూర్ణ చంద్ర కుమార్, బొడా గోపి, చిట్టురి సుందరేశ్వరు , చిట్టూరి గోపి, చిట్టురిరాజా,చిట్టురి ప్రకాష్, తదితరలున్నారుగారు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి