లాక్ డౌన్ ;;దోమాన విలేకర్లకు బియ్యం పంపిణి

విశాఖ ;;విలేకర్లకు చిన్నారావువెల్ఫేర్  సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వంత  ఆర్థిక నిధులతో 10 kg  బియ్యం బ్యాగులు వితరణ చేసిన దోమాన చిన్నారావు... 


మహా విశాఖపట్నం మల్కాపురం పరిధి 62 వ వార్డు 14.4.2020 (19 వ రోజు) బుధవారం ఉదయం 12 గంటల నుండి ప్రకాశ్ నగర్ అంబేద్కర్ కొలని లొ  ఉన్న పేదలకు 100 మందికి  చికెన్ బిర్యానీ ప్యాకెట్లు చిన్నారావు వెల్ఫేర్ సోసైటి ఆధ్వర్యంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దోమన చిన్నారావు సొంత ఆర్థిక నిధులతో వితరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఈపు సోము నాయుడు కెల్ల జగన్ పెయ్యల సంతోష్ షన్ముఖరావు తదితరులు పాల్గొన్నారు .


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు