Akshara "లీడర్" ఎఫెక్ట్...శంకవరంలో ధరలు అదుపు
Akshara ""లీడర్,," ఎఫెక్ట్ ............
ధరలు తగ్గించిన నిత్యావసర సరుకుల దుకాణాలు..
దుకాణాల వద్ద ధరలు పట్టిక ఏర్పాట్లు..
అక్షర లీడర్ వార్తకు స్పందన..
శంఖవరం, అక్షర లీడర్: నిత్యావసర సరుకులను అధిక రేట్ల కు విక్రయిస్తున్నారని,దుకాణాలు వద్ద ధరల పట్టికలు లేవని శుక్రవారం అక్షర లీడర్ పత్రిక లో ప్రకటించిన కధనానినికి అధికారులు వెంటనే స్పందించి శంఖవరం లో గల అన్ని షాపులలో తనిఖీలు నిర్వహించి, సమన్వయంతో దుకాణాల వద్ద ధరల పట్టికలు ఏర్పాటు చేయడంతో పాటు ,నిత్యావసర సరుకుల ధరలను కూడా తగ్గించి అమ్మకాలు చేపట్టాలని, ఏ షాపుల లోనైనా అధిక ధరలకు సరుకులను విక్రయిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి కాల్ చేయాలని అధికారులు సూచించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి