కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

 


*హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం* 29 - 04 - 20 20



కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.


ఏపీలో 1332 కు పెరిగిన పాజిటివ్ కేసులు.


 చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 287.


 ఇప్పటివరకు  కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 31.


 ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1014.


ఈరోజు విడుదలైన  కరోన వైరస్  పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా.


*కర్నూలు - 11,  
  కృష్ణా - 13,
గుంటూరు  - 29,  
 కడప - 04 ,
 అనంతపురం - 04,
 చిత్తూరు - 03,
 తూర్పు గోదావరి జిల్లా - 01,
 పశ్చిమగోదావరి జిల్లా - 02,
ప్రకాశం  - 04,
 శ్రీకాకుళం - 01,
 విశాఖ - 01 
కేసులు నమోదు.


   పశ్చిమగోదావరి జిల్లాలో  ఈ  రోజు  2 పాజిటివ్ కేసులు నమోదు.


 నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.


 *రాష్ట్రంలో వైరస్ ఫ్రీ జిల్లా గా కొనసాగుతున్న విజయనగరం జిల్లా*.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు