మహిళా జర్నలిస్ట్ కు సత్కారం
మహా విశాఖపట్నం;; జివిఎంసి మల్కాపురం పరిధి 62 వ వార్డు చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం 11.30 గంటలకు మహిళా జర్నలిస్ట్ శ్రీమతి B.శిరీష (వార్తా విలేకరి ) కు ఘన సత్కారం కష్టపడే మనస్తత్వం ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఎన్నో అవార్డులు రివార్డులు అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి స్వభావం అది ఆమెకే స్వంతం .వెల్ఫేర్ సొసైటీ అధినేత దోమన చిన్నారావు కనక మహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా గౌరవ సన్మానం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాడి సత్యనారాయణ, విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ పిల్లా కన్నబాబు, మాజీ కార్పొరేటర్ జివిఎంసి దాడి సురేష్, చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ గౌరవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి