జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పిన్నమరాజు
ఐ పోలవరం.(తూ.గో);; కరోన లాకౌట్ సందర్భంగా ఐ పోలవరం మండల వైయస్సార్సీపి కన్వీనర్ పిన్నమరాజు శ్రీనిరాజు ఐ పోలవరం ప్రింట్ మీడియా విలేఖర్లకు తన సొంత నిధులతో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకర్ అంటే నిరంతరం అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలకు న్యాయం చేస్తూ అలుపెరగని, నిరంతరం శ్రమిస్తూ విధులు నిర్వహిస్తారని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి