ముఖ్య మంత్రి సహాయనిధికి.రూ.50వేలు.చెక్..మంత్రి విశ్వరూప్ కు అందచేత
అమలాపురం (తూ.గో)- కరోనా విపత్తు కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రజల ను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి తీసుకునే సహాయక చర్యలకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహకారం అందిస్తున్న వారందరికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే అభినందనలు తెలియచేశారు. ముఖ్య మంత్రి. సహాయనిధికి.రూ.50వేలు. కరోనా విపత్తు కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రజల ను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి తీసుకునే సహాయక చర్యలకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహకారం అందిస్తున్న వారందరికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే అభినందనలు తెలియచేశారు. అమలాపురం రూరల్ మండలం కామన గ రువు లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అమలాపురం కు చెందిన కోనసీమ ఎంటర్ ప్రైజస్ ఒక లక్ష రూపాయల చెక్ ను మంత్రి కి అందజేయడం జరిగింది. అలాగే కె.ఎస్. అజయ్ వర్మ 50 వేల రూపాయల చెక్ ను, కె.రవిరామ కృష్ణంరాజు 50 వేల రూపాయల చెక్ ను మంత్రి కి అందజేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ అవగాహన తో అమలు చేస్తున్నారని అన్నారు. మరి కొద్ది రోజులు ఇదే అవగాహన తో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరోనా మహమ్మారిని రాష్ట్రంనుండి పారద్రోలు గలుగుతామని మంత్రి అన్నారు. రూరల్ మండలం కామన గ రువు లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలోగురువారం అమలాపురం కు చెందిన కోనసీమ ఎంటర్ ప్రైజస్ ఒక లక్ష రూపాయల చెక్ ను మంత్రి కి అందజేయడం జరిగింది. అలాగే కె.ఎస్. అజయ్ వర్మ 50 వేల రూపాయల చెక్ ను, కె.రవిరామ కృష్ణంరాజు 50 వేల రూపాయల చెక్ ను మంత్రి కి అందజేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ అవగాహన తో అమలు చేస్తున్నారని అన్నారు. మరి కొద్ది రోజులు ఇదే అవగాహన తో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుండి పారద్రోలు గలుగుతామని మంత్రి అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి