రాక్ సిరామిక్స్ విరాళం రూ.5 లక్షలు
సామర్లకోట ఎడిబి రోడ్‌లో ఉన్న రాక్ సిరామిక్స్ కంపెనీ వారు కరోనా నియంత్రణకు ఉద్యోగులు,యాజమాన్యం అందరూ కలిపి సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.ఈ మేరకు సోమవారం రాక్ సిరామిక్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌ఎస్ యాదవ్ జిల్లా కలెక్టర్ కార్యాయంలో కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి రూ.5 లక్షల డిడి అందజేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి