మాంసం ,చేపల దుకాణాలు బంద్

తూ .గో ; జిల్లాలో ఆదివారాల సమయంలో మాంసాహార దుకాణాల వద్ద అధిక సంఖ్య లో వినియోగదారులు సామాజిక దూరం పాటించకుండా రద్దీగా ఉండడం మరియు మాంసాహార విక్రయాదారులు అధిక ధరలకు విక్రయించడం జరుగుతుందని కలెక్టరుకు పిర్యాదులు అందాయి . దీని కారణంగా COVID-19 నిర్మూలనలో భాగంగా జిల్లాలో మాంసాహార దుకాణాలన్ని ( చికెన్, మటన్, చేపలు మరియు రొయ్యలు మొదలుగునవి ) తేదీ 12.04.2020 నుండి ప్రతి ఆదివారం మూసివేయాలని మాంసాహార దూకాణాదారులందరిని  కలక్టరు  ఆదేశించారు మరియు ఆదేశములు అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొనబడునని తెలిపేరు. .


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు