లారీ డ్రైవర్ నిర్లక్ష్యం; పెరుగుతున్న కరోనా కేసులు
*విజయవాడ*
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తో కృష్ణలంకలో వరుసగా నమోదవుతున్న కరోనా కేసుల నేపద్యంలో జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లపై బ్రాహ్మణ కార్పర్సషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు తో కలిసి జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, జూయింట్ కలెక్టర్, వియంసి కమీషనర్ లతో సమీక్షించిన మంత్రి వెల్లంపల్లి.
కృష్ణలంక ప్రాంతంలో 14,000 మంది నివాసితులకు ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి
కృష్ణలంక ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించినందున ప్రజలు ఎవ్వరు బయటకు రావద్దని విజ్ఞప్తి.. మంత్రి వెల్లంపల్లి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి