రొయ్యలకంపెనీలో 24 ఏళ్ళ యువతీ ఆత్మహత్య
తూ.గో.జిల్లా: పెద్దాపురం:ఆమె అత్మ హత్య ఎందుకు చేసుకుంది ... తాను పని చేసే చోట ఎందుకు ఆత్మా హత్య చేసుకోవలసి వచ్చింది... ఆమె హ్యాత్మహత్యకు ప్రేమే కారణమా ... వడ్లమూరు గ్రామ రోడ్డులో అపెక్స్ రొయ్యల కంపెనీలో ఉరి వేసుకుని ఒరిస్సాకు చెందిన కార్మికురాలు మాడపల్లి పద్మా(24) అనే యువతి ఆత్మహత్య...పద్మ ఆత్మహత్యతో కలత చెంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ముగ్గురు సహచర కార్మికులు...ప్రేమ వ్యవహారమే కారణమంటున్న కార్మికులు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి