కోవిడ్ 19; షాపుల అద్దె మినహాయిప్పుహాట్సఫ్ యజమాని
తూ .గో ;;ఐ పోలవరం. మురమళ్ళ మెయిన్ రోడ్ లో ఉన్న పార్వతి కాంప్లెక్స్ లో అద్దెకు ఉన్న వ్యాపారులకు కరోన డౌన్లో ఉన్న సందర్భంగా వ్యాపారులు షాపులు తెరవకపోవడం తో కాంప్లెక్స్ యజమాని కాశి పార్వతి ఉదార స్వభావం తో ఒక నెల అద్దె మినహాయింపు చేయడం జరిగిందని ఆ షాపులో అద్దెకు ఉంటున్న అడ్వకేట్ఎం.టీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులు యజమాని కాశీ పార్వతికి కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి