జరా... భద్రం ... దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ని గుర్తించి కేంద్రం..
కరోనా కేసుల సంఖ్య సడెన్‌గా పెరిగిన ప్రాంతాలు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్స్‌గా పేర్కొంటారు. అలా మొత్తం 14 ప్రాంతాలను కేంద్రం గుర్తించింది
కరోనా హాట్ స్పాట్స్ జాబితా:
1. దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ)
2. నిజాముద్దీన్ (ఢిల్లీ)
3. నోయిడా (ఉత్తరప్రదేశ్)
4. భిల్వారా (రాజస్థాన్)
5. కాసర్‌గడ్ (కేరళ)6. పతనంతిట్ట (కేరళ)
7. కన్నూరు (కేరళ)
8. ముంబై (మహారాష్ట్ర)
9. పుణె (మహారాష్ట్ర)
10. యావత్మల్ (మహారాష్ట్ర)
11. ఇండోర్ (మధ్యప్రదేశ్)
12. జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
13. అహ్మదాబాద్ (గుజరాత్)
14. లద్దాఖ్ (లద్దాఖ్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి