చెన్నై టు శ్రీకాకుళం బోటులో ;;1.70 లక్షలతో బోటు కొని 5 రోజులు సముద్రంలో..
చెన్నై నుంచి సముద్ర మార్గం గుండా రావడానికి బోటు సౌకర్యం లేకపోవడంతో 27 మంది మత్స్యకారులు రూ. 1. 70 లక్షలతో కొత్త బోటును కొనుగోలు చేసి ఆ బోటు ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వీరు 5 రోజుల పాటు ప్రయాణం చేసి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు డొంకూరు తీరప్రాంత సమీపానికి చేరుకుననారు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకోగా, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.
.
కాగా, వారు చెన్నై నుంచి సముద్ర మార్గం గుండా రావడానికి బోటు సౌకర్యం లేకపోవడంతో 27 మంది మత్స్యకారులు రూ. 1. 70 లక్షలతో కొత్త బోటును కొనుగోలు చేసి ఆ బోటు ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వీరు 5 రోజుల పాటు ప్రయాణం చేసి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు డొంకూరు తీరప్రాంత సమీపానికి చేరుకుననారు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకోగా, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి