ద్యార్థులను వేధిస్తే ఊరుకోo.... జివిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ 

ఏపీ ';అనంతపురం జిల్లాలోని కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల వారు హాల్టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు ఆయన వాపోయారు. అనంతపురం జిల్లాలో జగన్ అన్న దీవెన పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థినీ, విద్యార్థులకు డబ్బులు వచ్చాయని  దానిని ఆసరాగా తీసుకుని కళాశాల యాజమాన్యం వారు మరింత డబ్బులు కట్టాలని వేధిస్తూ హాల్ టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి హాల్ టికెట్ల పంపిణీ చేయాలని లేనిపక్షంలో  జివిఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జివిఎస్ఎస్ నాయకులు మురళి కుమార్ ఇంద్ర, మురళి, లోకేష్ పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు