ఉత్తరాంధ్రలో ఏసీబీ దాడులు

                                                                                                               ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటి పై ఏసీపీ దాడులుఅక్రమాస్తులు కలిగిఉన్నారనే ఆరోపణ తో ఏకకాలంలో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం ఎసిబి డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు  విశాఖ గాజువాక లోని శ్రామిక నగర్, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కి లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు