వాటర్ ప్లాంట్ ప్రారంభించిన దవులూరి

పెద్దాపురం మండలం చెదలాడ గ్రామంలో శుక్రవారం  ఉదయం వాటర్ ప్లాంట్ ను పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్  దవులూరి_దొరబాబు ప్రారంబించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల  అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ వైసిపి నాయకులు ,కార్య కర్తలు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు