కరోనా :రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్లు


హైదరాబాద్‌ : దేశంలోని రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నంబర్లను విడుదల చేసింది. కరోనా బాధితుల సాయం కోసం తెలంగాణలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104. అత్యవసర సమయాల్లో 104 నెంబరును సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ల్యాండ్‌లైన్‌ నెంబరు 01123382041. అత్యవసర సమయాల్లో ఢిల్లీలో తెలంగాణభవన్‌ కమిషనర్‌ను సంప్రదించాలని పేర్కొంది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు