ఏపీలో నిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. అయితే, ఏపీలో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి