కాకినాడలో ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు ;ఫోన్ చేస్తే చికెన్... మటన్
కాకినాడలో ఓకే పాజిటివ్ కేసు వెలుగు చూడడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు . నగర ప్రజలు బయటకు రాకుండా చర్యలు పటిష్ట పరిచారు. జిల్లా కలెక్టర్ మురళిధర్రెడ్డి ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు కోవిద్ 19ని అరికట్టనందుకు నగర్ వాసుల ఇళ్లకే నిత్యావసర వస్తువులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసారు
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని నిరోదించుటకుగాను నిత్యావసర వస్తువలు కొనుగోలును ఉదయం పరిమిత సమయంలో అనుమతించుట జరిగినది. కాని ప్రజల సౌకర్యార్దం వారు అసలు ఇల్లు విడిచి రావలసిన అవసరం లేకుండా వారికి అవసరమైన నిత్యావసర వస్తువలను ఇంటి వద్ద నే కొనుగోలు చేసుకొనే అవకాశం కలిగించుచూ కాకినాడ నగరములో 70 తోపుడు బళ్ళు మరియు 50 వేన్స్ ద్వారా ఇంటీంటకి కూరగాయలను , పండ్లను, తీసుకువెళ్ళి అమ్ముటకు అదే విదముగా ఫోన్ చేయగానే వారి ఇంటి వద్దకు మాంసం ,చేపలు మరియు రొయ్యలు, పితలు డోర్ డెలివరీ చేయుటకు తగిన ఏర్పాట్లు చేసి అమ్మకం దారులుకు పాస్ లు ఇవ్వడమైనది.
నగర ప్రజల ఆరోగ్య పరిరక్షనార్డం మాత్రమే ఈ విధమైన ఏర్పాట్లు చేయుచున్నందున ఈ సౌకర్యములను పూర్తి స్థాయిలో వినియోగించుకొని , ప్రభుత్వం వారికి సహకరించి వీధులలో తిరుగ కుండా ఇండ్ల వద్దనే ఉండి ప్రజారోగ్య పరిరక్షణలో పూర్తీ సహకారము ఇవ్వవలసిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేయుచున్నాము.బియ్యం, పప్పులు, కిరాణా దినుసులు కొరకు రిలియన్స్ మార్ట్ వారిని 9346972335,7815951151,6303905371 మరియు స్పెన్సర్స్ వారిని 7596075489 మరియు డి-మార్ట్ వారిని 9985331106 మరియు మోర్ మార్కెట్ వారిని 9704340374, 8688643335,8142731393 మరియు సూపరు బజార్ వారిని 910040058, 8341609899,6302381455,9959686305 నందు మరియు ఎస్.ఆర్.ఎం.టి. మాల్ వారిని 8008024414, హెరిటేజ్ వారిని 9966922229 మరియు విశాఖ డైరీ వారిని 9963553763 మరియు దొడ్ల డైరీ వారిని 9618999917 నందు మరియు అమోజాన్ వారిని 9848009967, 7013933766 నందు, ఫ్లిప్ కార్ట్ వారిని 9492342425,7075650575 నందు సంప్రదించవచ్చును.
చేపలు మరియు రొయ్యలు డోర్ డెలివరి కావలసిన వారు నరసన్న నగర్ ప్రాంతం వారు 9010388555, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రాంతం వారు 9603218999, బోట్ క్లబ్ ఏరియా వారు 9299455455, పి.ఆర్. ప్రభుత్వ కాలేజ్ ఏరియా వారు 9291188777, నెంబర్లకు సంప్రదించవలెను.కోడి మాంసం, మేక మాంసం డోర్ డెలివరి కావలసిన వారు కొత్త పేట మార్కెట్ ఏరియా వారు 8688626767, 9182356735, 8985136851, 9966651077,. పెద్ద మార్కెట్ ఏరియా వారు 9398617899, 9063027858, 9059963444, 9848151873, 9666641236, 9652439265, మిలటరీ రోడ్ ఏరియా వారు 9848083881, 9493786706, 9177291114, 9948583433.గల నెంబర్లకు సంప్రదించవలెను.
నగర ప్రజలు వీధులలో నికి వచ్చినప్పుడు తప్పని సరిగా మాస్క్ లు దరించవలసినదిగా ను తరచు సబ్బులతో చేతులు శుభ్ర పరచుకోనవలసినదిగా కోరడమైనది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి