భగవంతుని ఆరాధన ముఖ్యం ; ఎమ్మెల్యే పర్వత
ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి గ్రామంలో అరుణాచలేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా ప్రత్తిపాడు MLA పర్వత శ్రీ పూర్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఆధ్యాత్మికత లో మానసిక ఉల్లాసం,భక్తి భావం ప్రతి వక్కరు పొందాలని భగవంతుని ఆరాధన ప్రతివక్కరికి ముఖ్యమన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి