తుని మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఎంపికపై జిల్లా యాదవ్‌ సంఘం హర్షం

 
తుని(తూ .గో ) ;తుని నియోజక వర్గం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గా కొయ్యా మురళి యాదవ్‌  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యాదవ సంక్షేమ సంఘము అధ్యక్షులు , వై ఎస్‌ ఆర్‌ సి పి జిల్లా నాయకు మన్నే నాగేశ్వరరావు యాదవ్‌ యాదవ సంఘం బృందంతో వచ్చి కొయ్యా మురళి కృష్ణ యాదవ్‌ కలిసి ప్రత్యేక అభినందనలు  తేలియజేశారు.ఈ జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన మంచి నాయకుడికి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా నియమించిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు  వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి,తుని శాసన సభ్యు దాడిశెట్టి రాజాకు జిల్లా యాదవు తరుపున కృతజ్ఞానతాభినందనాలు  తెలిపారు.నియోజకవర్గ యాదవులకు అండ దండగా ఉండి సహాయ సహకారాు అందించాల ని ఈ సందర్బంగా మన్నే నాగేశ్వరయాదవ్‌ కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి గింజా రామకృష్ణ యాదవ్‌,యాదవ్‌ యువజన నాయకు  నూజివీడు సూర్య యాదవ్‌, యమంచిలి గంగారావు యాదవ్‌,కురందాసు మాణిక్యం యాదవ్‌,  ఇసరపు రామకృష్ణ యాదవ్‌ తదితర నాయకు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు