కాకినాడలో ఇద్దరు చైన్ స్నాచార్స్ అరెస్ట్
ఇటివల వరుసగా చైన్ స్నాచింగ్ కుపాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఎట్టకేలకు కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . పట్టుబడ్డ ఇద్దరు యువకులు కావడం విశేషం . అదుపులోకి తీసుకున్న వారి వద్దనుండి మొత్తం 17 కేసులకు సంబంధించి వారి వద్ద నుండి 16 లక్షల విలువైన 408 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నా మని తెలిపిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి