వర్ధమాన హీరో నండూరి ఉదయ్‌ మృతి


కాకినాడ :కాకినాడ నగరానికి చెందిన వర్ధమాన హిరో నండూరి ఉదయ్‌ కిరణ్‌ అకా మరణం పొందారు.పరారే పరారె, ఫ్రెండ్స్‌ బుక్‌ వంటి తొగు,పు తమిళ సినిమాు లో హీరోగా నటించిన నందురీ ఉదయ్‌ కిరణ్‌ (34) గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి10.30గంటకు  ఉదయ్‌ కిరణ్‌కు గుండెపోటు రావడంతో కాకినాిిడ   ప్రభుత్వ హాస్పిటల్‌ తరలించారు.వైద్యసేమ పొందుతూ అక్కడే ఆయన మరణించారు. ఆయన స్వగృహం నందు ఉదయ్‌పార్థివ దేహాన్ని ఉంచారు.ఆయన మృతికి పువురు రాజకీయ ప్రముఖు,కళాకాయి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు