మహాశివరాత్రికి ఏర్పాట్లు 


 అమలాపురం : శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని శివాయాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీచెన్నమల్లేశ్వరస్వామి ఆయం, శ్రీసర్వమంగళ రామలింగేశ్వరస్వామి, సినిమారోడ్డులో శ్రీసిద్ధేశ్వరస్వామి ఆయాతో పాటు అమలాపురం రూరల్‌ ఈదరపల్లి శివాయం, చిందాడమడుగు శ్రీఅమలేశ్వరస్వామి, బోడసకుర్రు, పేరూరు శివాయం, బండారుంక భువనేశ్వరి సమేత త్రయంబకేశ్వరస్వామి ఆయాల్లో వేకువజాము నుండి విశేష పూజు, అర్చను, అభిషేకాు నిర్వహించేందుకు ఆయా ఆయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆయాను విద్యుత్‌ద్ధీపాతో అందంగా ముస్తాబుచేశారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు