కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల పట్ల వ్యతిరేకత
ముమ్మిడివరం.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఒకటని దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని లౌకిక రాజ్యానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని ఆర్టికల్ 14 15 ఉల్లం గించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సి ఏ ఏ, ఎం ఆర్ సి, ఎన్ పి ఆర్ లకు వ్యతిరేకంగా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపము నందు సి ఐ ఎన్ ఆర్ సి ఎన్టీఆర్ వల్ల జరిగే పరిణామాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి