దివ్యాంగు పించన్లు పునరుద్ధరించాలి
బ్యాక్‌లాగ్ పోస్టు భర్తీలో దివ్యాంగుకు గత ప్రభుత్వ 52 సంవత్సరాలకు వయోపరిమితి ఇచ్చారని, ప్రస్తుతం 44 సంవత్సరాలకు కుదించడం పట్ల వయో పరిమితి దాటినవారు అన్యాయానికి గురవుతారని దివ్యాంగ సంక్షేమ సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయ సురేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎంప్లాయిమెంట్ సినియారిటీ దాటిపోయి ఎందరో దివ్యాంగుకులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున గతంలో మాదిరిగానే వయోపరిమితిని సడలించాలని కోరారు. రద్దుచేసిన దివ్యాంగు పించన్లు పునరుద్ధరించాని డిమాండ్ చేశారు. మధర్‌థెరిస్సా వికలాంగు సంక్షేమసంగం ప్రతినిధు నాగవరపు పరశురాముడు, దొడ్డిపట్ల శ్రీనివాసరావు, చిక్కా రవిశంకర్, సుంకర రాజు, మోటూరి వెంకటేశ్వరరావు తదితయి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి