పంచాంగము

19.02.2020
పంచాంగము
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర 
మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు
తిథి: ఏకాదశి సా5.17 వరకు
వారం: బుధవారం
సూర్యోదయం: ఉ6.30
సూర్యాస్తమయం: సా5.59
నక్షత్రం: మూ ఉ8.43 వరకు
వర్జ్యం: ఉ7.08 `8.42 వరకు, సా 6.26-8.02వరకు
దుర్ముహూర్తం: ఉ11.49 -12.37 వరకు
అమృత కాలం : రా2.22 ` 3.57 వరకు
రాహుకాం: మ12.00`01.30వరకు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేటి మంచిమాట
ఎంత జరిగినా కానీ!
శ్లో :జీర్యన్తి జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతః
ధనాశా జీవితాశా చ జీర్యతోపి న జీర్యతః
అర్ధం :జుట్టు ముగ్గబుట్టగా మారి రాలిపోతోంది, పళ్లు ఊడిపోతున్నాయి... అసు మనిషే తనువు చాలించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అతనిలోని ధనాశ మాత్రం విడివడటం లేదు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు