పంచాంగము

17.02.2020
పంచాంగం
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర
మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు
తిథి: పాడ్యమి ఉ11.43 వరకు
వారం : సోమవారం
సూర్యోదయం: ఉ6.34
సూర్యాస్తమయం: సా5.55
నక్షత్రం: మాఘ రా7.35 వరకు
వర్జ్యం: ఉ8.14-9.45 వరకు
దుర్ముహూర్తం: ప12.36 - 01.22 వరకు, మ02.53-03.38 వరకు
అమ ృతకాం: సా5.15 - 6.45 వరకు
రాహుకాం: ఉ7.30 ` 9.00వరకు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేటి మంచిమాట
ధర్మం పైకి వస్తుంది
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్లో :ఏకైకాగౌ స్త్రయస్సింహాః పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః
అధర్మో నష్టసంతానో ధర్మః సంతానవర్ధనః
అర్ధం :ఆవు ఒకటే దూడని ఈనుతుంది. సింహాు మూడు, పుుు ఐదేసి చొప్పునా ప్లిను కనవచ్చుగాక. కానీ గోజాతి మాత్రమే అంతకంతకూ వ ృద్ధి చెందడం గమనించవచ్చు. ధర్మపరు వంశం కూడా అలాగే వ ృద్ధిలోకి వస్తుంది. అధర్మాన్ని ఆశించి బతికే వంశం అడుగంటక తప్పదు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు