23న మధునాపంతుల శతజయంతి ఉత్సవాలు
అమలాపురం : కళాప్రపూర్ణ మధునాపంతు సత్యనారాయణశాస్త్రి శతజయంతి ఉత్సవాలు ఈ నె 23న ఘనంగా నిర్వహించనున్నట్టు తెలుగు మాట, నానీ వేదిక ప్రదినిధులు తెలిపారు. అమలాపురం శ్రీవెంకటేశ్వరా డిగ్రీ కళాశాలో జరిగే ఈ వేడుకకు ప్రధాన వక్తగా ప్రముఖ రచయిత మధునాపంతుల సత్యనారాయణమూర్తి హజరవుతారు. పచ్చిమాల శివనాగరాజు అధ్యక్షతన జరిగే శతజయంతి ఉత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నానీ వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు నల్లా నరసింహమూర్తి, ఆకొండి కృష్ణశాస్త్రి, మాడా రాము తెలిపారు. ఈ నె 21న అమలాపురం జెబిఎన్ జూనియర్ కళాశాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈసందర్భంగా కవి సమ్మేళనం, నడక కవి నల్లా నరసింహమూర్తి రచించిన తొగు వ్యాకరణం ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.
`````````````````````````````````````
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి