18.02.2020...పంచాంగము
18.02.2020...పంచాంగము
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర
మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు
తిధి: దశమి: సా 5.54 వరకు
వారం : మంగళవారంనక్షత్రం: జ్యేష్ఠ ఉ8.52 వరకు
వర్జ్యం: సా4.49 6 6.24వరకు
దుర్ముహూర్తం: ఉ8.47 - 9.33వరకు
అమృతకాం: రా2.22 - 3.57 వరకు
రాహుకాం: మ3.00 ` 04.30వరకు
సూర్యోదయం : ఉ6.30
సూర్యాస్తమయం : సా5.59
.........................
నేటి మంచిమాట
ద్రోహం
శ్లో :బ్రహ్మహత్యా గురోర్ఘాతో గోవధః స్త్రీవధ స్తథా !
త్యు మేభిర్మహాపాపం భక్తత్యాగేప్యుదాహ ృతమ్ !
అర్ధం :బ్రాహ్మణహత్య, గురుహత్య, గోవధ, స్త్రీ హత్య ఎంత నేరమో... మనల్ని వెన్నంటి ఉండేవారిని విడనాడటం కూడా అంతే ద్రోహం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి