కొంతంగి లో యువకుడు హత్య. అక్రమ సంబంధమే హత్యకు కారణమని అనుమానం. శంఖవరం, అక్షర లీడర్ : శంఖవరం మండలంలోని కొంతంగి గ్రామంలో యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే యువకుడి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ కిషోర్ బాబు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతంగి గ్రామానికి చెందిన గ్రంది దుర్గ భవానికి రాచపల్లి గ్రామానికీ చెందిన పగడం దుర్గ ప్రసాద్ తో గత కొంత కాలంగా అక్రమ సంబంధం నడుస్తుందని, గత రాత్రి దుర్గా ప్రసాద్ కొంతంగి గ్రామానికి రాగా వీళ్ళు ఇద్దరి మద్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుర్గా ప్రసాద్ ను హత మార్చినట్లు మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారని తెలిపారు. జరిగిన సంఘటనపై పూర్తిస్ధాయిలో దర్యాఫ్తు జరిపి, హత్యకు కారకులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాన్ని అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు కిశోర్, నబీ, పోలీసులు సందర్శించారు.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
AKSHARA LEADER
పోస్ట్‌లు
ఫీచర్ చేయబడింది
తాజా పోస్ట్‌లు
AP సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం...||
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మహదాత మల్లాడి సత్యలింగం నాయకర్ 108వ వర్థంతి ని జయప్రదం చేయండి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి ;వరుపుల రాజా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పి.ఆర్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల గోడపత్రిక ఆవిష్కరణ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చిన్నవాడైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
గుడివాడ పట్టణంలో రూ.317.22 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రోటరి గోల్డ్ చే పాఠశాలలో హేండ్ వాష్ ప్రాజెక్ట్..
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు